ఫేక్ సర్టిఫికేషన్: వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష
- July 09, 2020
మనామా:ఓ వ్యక్తి ఫేక్ సర్టిఫికెట్లను ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి అటెస్టేషన్ కోసం సమర్పించిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్ట్. ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సదరన్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ షేక్ అబ్దుల్లా బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా వెల్లడించారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో నిందితుడిపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఓ అరబ్ దేశానికి చెందినదిగా పేర్కొంటూ ఓ సర్టిఫికెట్‌ని సమర్పించగా, మరో సర్టిఫికెట్‌ని ఇంకో దేశానికి చెందినదిగా పేర్కొన్నారు. విచారణ సందర్భంగా నిందితుడు రెండు సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







