మాల్స్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రింటింగ్‌ మెషీన్స్‌ ప్రారంభం

- July 09, 2020 , by Maagulf
మాల్స్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ప్రింటింగ్‌ మెషీన్స్‌ ప్రారంభం

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, డ్రౌవింగ్‌ లైసెన్సులకు సంబంధించి మాల్స్‌లో ఏర్పాటు చేసిన మెషీన్స్‌, పబ్లిక్‌కి అందుబాటులో వుంటాయి. ఈ మెషీన్ల ద్వారా పబ్లిక్‌ తమ రెన్యువ్‌డ్‌ లైసెన్సుల్ని పొందడానికి వీలుంటుంది. అవెన్యూస్‌, అల్‌ కౌట్‌ మాల్స్‌ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో వీటిని కొద్ది రోజులు మూసివేయగా, వాటిని తిరిగి ప్రారంభించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com