ఇండస్ట్రియల్ ఏరియాలో అబాండన్డ్ వాహనాల తొలగింపు
- July 10, 2020
దోహా:అబాండన్డ్ వాహనాల తొలగింపుకు సంబంధించి అగ్రెసివ్ క్యాంపెయిన్ని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ప్రారంభించారు. పబ్లిక్ క్లీన్లీనెస్ అండ్ మెకానికల్ ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్స్, దోహా మునిసిపాలిటీ మరియు సెక్యూరిటీ అథారిటీస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మినిస్టీరియల్ డెసిషన్ 178 - 2020 ప్రకారం, ఆయా ప్రాంతాల ‘వ్యూ’ని ఇబ్బందికరంగా మార్చే అబాండన్డ్ వాహనాల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ క్లీన్లినెస్ అసిస్టెంట్ డైరెక్టర్ మొహమ్మద్ ఫరాజ్ అల్ కుబైసి మాట్లాడుతూ, గురువారం ప్రారంభమైన ఈ క్యాంపెయిన్, పూర్తిగా వాహనాలు తొలగించేవరకు కొనసాగుతుందని చెప్పారు. గత ఏడాది 17,000 వాహనాల్ని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి తొలగించారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







