రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టిమెంట్స్‌పై సౌదీ అరేబియా కొత్త అటెస్టేషన్‌ ప్రొసిడ్యూర్స్

- July 10, 2020 , by Maagulf
రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టిమెంట్స్‌పై సౌదీ అరేబియా కొత్త అటెస్టేషన్‌ ప్రొసిడ్యూర్స్

రియాద్: బయ్యర్స్‌కి మేలు చేసేలా సౌదీ అరేబియా రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్టిమెంట్స్‌కి సంబంధించి కొత్త ప్రొసిడ్యూర్స్‌ని అప్రూవ్‌ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా నోటరీస్‌ జారీ చేసే డాక్యుమెంట్లపై టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌, వర్క్‌ ప్రొసిడ్యూర్స్‌, కంట్రోల్‌ ఆఫ్‌ ఔట్‌పుట్స్‌, పెనాల్టీస్‌, అఫెండర్స్‌ వంటి విషయాలు పొందుపర్చబడి వుంటాయి. వివాదాలు, లాసూట్స్‌ వంటివి చాలావరకు ఈ కొత్త విధానంతో తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, సౌదీ మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌ డాక్టర్‌ వాలిద్‌ అల్‌ సామాని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com