ఇండియా-యూఏఈ ప్రయాణానికి పాటించాల్సిన నిబంధనలు

- July 10, 2020 , by Maagulf
ఇండియా-యూఏఈ ప్రయాణానికి పాటించాల్సిన నిబంధనలు

నివాస అనుమతి ఉన్నవారికి మాత్రమే ఇండియా నుంచి యూఏఈకి వచ్చేందుకు అనుమతి

తప్పనిసరి అనుమతులు..
-ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ (నివాస, విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్) అనుమతి
-కోవిడ్-19 నెగటీవ్ ఉన్నట్లు టెస్ట్ రిజల్ట్. ప్రయాణానికి 96 గంటలలోపు చేయించిన పీసీఆర్ టెస్ట్ ఫలితాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
-హెల్త్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి.
-కోవిడ్- 19 DXB స్మార్ట్ యాప్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.
-స్వీయ నిర్బంధానికి ఆంగీకరిస్తూ ఫామ్ సమర్పించాలి.
 
స్వీయ నిర్బంధం ఫామ్, హెల్త్ డిక్లరేషన్ ఫామ్ లను www.airindiaexpress.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com