ఒమన్‌లో వాట్సాప్ కాలింగ్ వర్కింగ్
- February 03, 2016
ఒమన్‌లో వాట్సాప్ కాలింగ్ పనిచేస్తోంది. జిసిసి దేశాల్లో ఇప్పటికే వాట్సాప్ కాలింగ్ ఉచితంగా లభిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా ఒమన్‌లో అది సాధ్యం కాలేదు. ఉదయం నుంచి వాట్సాప్ కాలింగ్ పనిచేస్తుండడంతో ఒమన్‌లో వాట్సాప్ వినియోగదారులు హర్సం వ్యక్తం చేస్తున్నారు. కువైట్‌లోని తన స్నేహితుడితో వాట్సాప్ కాలింగ్ ద్వారా చాలాసేపు మాట్లాడనని మస్కట్‌లోని షఫి అనే ఇండియన్ బిజినెస్ మేన్ చెప్పారు. అయితే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అధికారికంగా ఈ విషయంపై స్పందించలేదు. వాట్సాప్ ఇప్పటివరకు ఉచితంగా మెసేజింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే వాట్సాప్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించినా, పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. త్వరలో పూర్తిగా వాట్సాప్ కాలింగ్ ఉచితంగా అందరికీ అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







