తెలంగాణా లో 'గల్ఫ్' సినిమా చిత్రీకరణ
- February 04, 2016
చేనేత వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల ప్రధానాంశంగా పి. సునీల్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'గల్ఫ్' సినిమా చిత్రీకరణ మండల కేంద్రంలోని గ్రామీణ పర్యాటక కేంద్రం సమీపంలోని చేనేత గృహంలో నిర్వహించారు. ఇక్కడే కార్యక్రమాలను ప్రారంభించి తొలి సన్నివేశాలను చిత్రీకరించారు. 'గంగపుత్రుడు', 'సొంత ఊరు' చిత్రాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సునిల్‌కుమార్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై వై.రవీంద్రబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!