నాలుగు కొత్త డ్రైవింగ్ స్కూళ్ళకు అనుమతి
- February 04, 2016
ఖతర్ లో నాలుగు కొత్త డ్రైవింగ్ స్కూళ్ళను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వం ఆమోదం జారీ చేసింది. ఈ సమాచారంను స్థానిక దినపత్రిక అర్ర్యహ్ తెలిపిన వివరాల ప్రకారం ఖతర్ లో డ్రైవింగ్ స్కుళ్ళకు పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా నూతన డ్రైవింగ్ స్కుళ్ళ అవసరం ఏర్పడింది. ప్రస్తుతం 4 డ్రైవింగ్ స్కూళ్ళు నిర్మాణపు పనులు జరుగుతున్నాయని, వీటిలో రెండు స్కూళ్ళ నిర్మాణం ఇప్పటకే పూర్తికాబదిందని ఆ పత్రిక తెలిపింది. వీటిని అల్ ఇజరహ్ కంపెనీ , దల్ల డ్రైవింగ్ అకాడమి నిర్వహణలో కొనసాగానున్నాయని , ఇవి వుకైర్ మరియు మేస్సైమేర్ బురవ నగరంలో ఈ డ్రైవింగ్ స్కూళ్ళు అందుబాటులో ఉంటాయని అర్ర్యహ్ తెలిపింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







