బహెరిన్ ఆహార బిల్లు ప్రపంచం లోనే అతి చవకైనది
- February 04, 2016
బహెరిన్ కిరాణా బిల్లులు ప్రపంచంలోనే అత్యంత చవకైనవని యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన ఓకే విశ్లేషకుడు ఇటీవల జరిపిన అధ్యయనంలో తెలిపారు. ప్రపంచంలోని 25 చవకైన దేశాలలో, గల్ఫ్ దేశాల సమాఖ్య లోనూ బహెరిన్ లోనే ధరలు తక్కువగా ఉంటాయని మోవేహుబ్ తన పరిశోధనలో చెప్పారు. ఒకప్పుడు ఖతర్ చవకైన దేశంగా ఉండేదని ప్రస్తుతం ఆ దేశ స్థానంకు, కువైట్ 3వ స్థానంకు, యు.ఎ.ఇ.,సౌదీ అరేబియాలు ఐదవ , ఆరవ స్థానాలు దక్కించుకొన్నాయి. ఈ అత్యవసర ఇరణా జాబితాలో ఎక్కువ ఖరీదైనవిగా మాంసం,పాలు ఉంటున్నాయి. ఈ రెండు ఆహార పదార్ధాలను తమ ఆహార జాబితా నుండి ఎవరైనా తొలగిస్తే, పెద్ద మొత్తంలో డబ్బును పొదుపు చేసేందుకు వీలు కల్గుతుందని మోవేహుబ్ సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్