టాలెంట్ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలి: గుణ శేఖర్
- February 04, 2016
ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చాల మంది తిండి , తిప్పలు మానేసి స్టూడియో ల చుట్టూ లేదా వారికీ తెలిసిన సినిమా వాళ్ళ చుట్టూ తీరుగుతుంటారు..అలాంటి వారి కోసం గుణ శేఖర్ ఓ శుభవార్త తెలిపాడు.టాలెంట్ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు.హిస్టారికల్ సినిమా గా రుద్రమదేవి ని తెరకెక్కించిన ఈయన చాల రోజులుగా మీడియా ముందుకు కానీ , వార్తలలోకి కానీ ఎక్కడ కనపడలేదు..సడెన్ గా ఓ ప్రెస్ నోట్ తో వార్తల్లో నిలిచాడు. గుణ టీం వర్క్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేయడానికి అనుభవజ్నులైన 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కావాలని గుణ శేఖర్ ప్రకటన ఇచ్చాడు.దీంతో గుణ శేఖర్ తన సొంత బ్యానర్ లోనే మళ్ళీ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడని ఈ ప్రకటన తో తెలుస్తుంది..మొత్తానికి గుణ కొత్త టీం తో కొత్త సినిమా చేయబొతున్నాడా అని అందరు అనుకుంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







