అప్లికేషన్‌ పూర్తి చేసేందుకు డొమెస్టిక్‌ వర్కర్స్‌, ఎంప్లాయర్స్‌ని ఆదరైజ్‌‌ చేసుకునే అవకాశం

- July 22, 2020 , by Maagulf
అప్లికేషన్‌ పూర్తి చేసేందుకు డొమెస్టిక్‌ వర్కర్స్‌, ఎంప్లాయర్స్‌ని ఆదరైజ్‌‌ చేసుకునే అవకాశం

దోహా:నేషనల్‌ అడ్రస్‌ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌లో భాగంగా డొమెస్టిక్‌ వర్కర్స్‌, ఎంప్లాయర్స్‌ని అప్లికేషన్‌ని పూర్తి చేసేందుకు, సమర్పించేందుకు ఆదరైజ్‌ చేయడానికి వీలు కల్పించింది మినిస్ట్రీ. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. మినిస్ట్రీ వెబ్‌సైట్‌, మెట్రాష్‌2 అలాగే యూనిఫైడ్‌ సర్వీస్‌ సెంటర్స్‌ ద్వారా ప్రత్యక్షంగా ఈ అప్లికేషన్లను సమర్పించేందుకు వీలు కల్పిస్తున్నారు. నిర్ణీత సమయంలో అప్లికేషన్లను సబ్‌మిట్‌ చేయకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

వివరాల కొరకు ఈ క్రింది లింకును క్లిక్ చెయ్యగలరు. 

https://portal.moi.gov.qa/wps/wcm/connect/1c11eff8-3bb8-4c2b-bdc5-22501bc1c97f/National_Address_Domestic_Workers.pdf

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com