ఈద్ అల్ అదా: ఐదు రోజుల సెలవు
- July 22, 2020
కువైట్ సిటీ:సివిల్ సర్వీస్ కమిషన్, అన్ని మినిస్ట్రీలు అలాగే గవర్నమెంట్ ఏజెన్సీలకు ఐదు రోజులపాటు (గురువారం జులై 30 నుంచి సోమవారం 3 ఆగస్ట్ వరకు) సెలవు దినాలని వెల్లడించింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో ఈ సెలవుల్ని ప్రకటించారు. తిరిగి మంగళవారం ఆగస్ట్ 4 నుంచి అధికారిక వర్కింగ్ అవర్స్ యధాతథంగా కొనసాగుతాయి.స్పెషల్ నేచర్ కలిగిన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, సెలవుల సంఖ్య విషయమై విస్పష్ట ప్రకటన చేయనున్నాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం