4 కీలక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్
- July 25, 2020
అమెరికా:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాలుగు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇందులో ఔషధాల ధరను తగ్గించడానికి , చికిత్స ఖర్చును సరసమైనదిగా మార్చేలా ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో కెనడా నుండి చౌకైగా ఔషధాలు కొనుగోలు చేసేందుకు ట్రంప్ నిర్ణయం వీలుపడుతుంది. చాలా యుఎస్ రాష్ట్రాలకు ఈ ఉత్తర్వులు సహాయపడతాయి.
అలాగే ట్రంప్ కొత్త ఆదేశాలతో ఇన్సులిన్ వంటి మందులు రోగులకు తక్కువ ధరకు లభిస్తాయి. ఔషధాలకు సంబంధించిన ఈ కొత్త ఆర్డర్లు శనివారం నుండి అమల్లోకి వచ్చాయి. మరోవైపు ఈ ఉత్తర్వులపై లోటుపాట్లపై చర్చించడానికి ట్రంప్ జూలై 28 న ఔషధ కంపెనీల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?