ఆరు కొత్త ఛానళ్ళు ప్రారంభం
- February 06, 2016
బె ఇన్ , పే టీవీ మరియు మేన వినోద వేదిక ద్వారా 6 కొత్త ఛానళ్ళును ప్రసార నిమిత్తం ఇటీవల సంతకాలు జరిగినట్లు, వీటిని డిస్కవరీ కమ్యూనికేషన్స్ నుండి పొందుతున్నట్లు ప్రకటించింది. తమ చందాదారులకు ఈ ఛానళ్ళ ద్వారా ప్రపంచ స్థాయి విషయ పరిజ్ఞానాన్ని వీక్షించే అవకాశాన్ని బలోపేతం చేయడం విశేషం. మధ్య ప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికాలో ఐదు ప్రీమియం చానళ్ళ ప్రేత్యక వేదిక కానుంది. బె ఇన్ ఇన్ మేన ప్రాంతాలలో 2015 నవంబర్ లో ఈ వినోద వల్లరి ప్రారంభం కాబడింది. ఆనాటి మంచి ప్రసారాలతో బహుళ ప్రపంచ టీవీ స్థాయి ఛానళ్ళును, స్టూడియో లను ఏర్పాటుతో తన పునాదిని స్థిరపర్చుకోంది. బె ఇన్ పొదిలో ఆరు కొత్త ఛానళ్ళును చేరుస్తూ తాజా ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా అసమంతర వృద్ధి లోనికి వినోద వ్యాపారం కీలక దశకు చేరుకొంది. దృశ్యంలో మంచి నాణ్యతా ప్రామాణాలను హెచ్.డి. స్థాయిలో ప్రసారం చేయనున్నారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







