త్వరితిగతిన ఆన్ లైన్ పర్యాటక వీసాలు
- February 06, 2016
ఆన్ లైన్ లో పర్యాటక వీసాలను అందుబాటులోనికి తీసుకురానున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇటీవల పాస్ పోర్ట్ శాఖకు చెందిన పలు సేవలను ఆన్ లైన్ చేశారు. అదే విధంగా, పర్యాటక వీసాలను జారీ చేయడం సైతం ఆన్ లైన్ లోనే ఉంటుందని మిగిలిన లావాదీవీలను సైతం ఆధునికతను జోడించి సంబంధిత మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ వీసా లావాదీవిల వివిధ దశలను సులువుగా ముగించడానికి , ప్రజలకు సహాయపడటానికి ఉపయోగపడేలా పాస్ పోర్ట్ మంత్రిత్వశాఖ డిజిటైజషన దిశగా నవీనకరించబడుతున్నట్లు విమానాశ్రయ పాస్ పోర్ట్ శాఖ పేర్కొంది. రిటర్న్ వీసాను మంత్రిత్వ వెబ్ సైట్ " మెత్రాష్ 2 " లేదా స్వయంసేవ బట్టీల ద్వారా గానీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. అలాగే, మజ్ నస్సేర్ అల్ మాలికీ పౌరులు మరియు నివాసితులు వ్యాపార కేంద్రాలలో మరియు మంత్రిత్వ శాఖకు చెందిన హుకూమి వెబ్ పోర్టల్ లేదా రాష్ట్రవ్యాప్తంగా సేవాకేంద్రాల వద్ద " మెత్రాష్ 2 " , స్వయంసేవా బట్టీల ద్వారా రిటర్న్ వీసాల కొరకు దరఖాస్తు చేయడం ద్వారా ఎంతో సమయాన్ని, సమర్ధతను ఆదా చేయవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







