ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరిన్ని గల్ఫ్ విమానాలు
- February 06, 2016
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ త్వరలో దుబాయ్, షార్జాలకు ఢిల్లీ నుండి విమానాల్ని ప్రవేశపెట్టనుంది. మే నుంచి ఈ సర్వీసులు ముంబై టు గల్ఫ్ రీజియన్‌కి ప్రారంభమవుతాయి. రస్ అల్ ఖైమాకి కూడా కొత్త విమానాల్ని నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. రెండు కొత్త రూట్స్‌లో ఆరు కొత్త బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్‌లను నడపనుంది ఈ సంస్థ. ఏప్రిల్ 7 నుంచి ముంబై టు దుబాయ్, షార్జాలకు విమానాల్ని నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. కేరళ నుంచి మిడిల్ ఈస్ట్‌కి ప్రస్తుతం నడుపుతున్న 96 సర్వీసుల సంఖ్యను 119కి పెంచాలన్నది సంస్థ లక్ష్యం. కోజికోడ్ నుంచి దుబాయ్‌కి నడుపుతున్న విమాన సర్వీసుల్ని డబుల్ చేయాలనే ఆలోచనలోనూ సంస్థ ఉంది. ఎయిర్‌లైన్స్ తమ న్యూ షెడ్యూల్‌లో భాగంగా కొచ్చి నుంచి దమ్మమ్ (సౌదీ అరేబియా), తిరువనంతపురం మరియు దుబాయ్‌లకు విస్తరించడం, అలాగే 930 ఉంచి 1116 సీట్లకు పెంచడం వంటి విషయాలతో దూసుకెళ్ళాలనుకుంటోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







