నిత్య నూతనం
- February 06, 2016
మోహాలు రెండూ పెనవేసుకుంటాయి
దేహాలు రెండూ కరిగి పోతుంటాయి
గుట్టుగా
చీకటి శీలం దాచేసుకుంటుంది
దేహాలు రెండూ పెనవేసుకుంటాయి
మోహాలు రెండూ నెరవేరుతుంటాయి
గుట్టుగా
చీకటి శీలం అమ్మేసుకుంటుంది
చీకటిని కడిగేసుకుంటూ వెలుతురు
ప్రపంచాన్ని పవిత్రంగా నిద్ర లేపుతుంది
--పారువెల్ల(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







