2 పడక గదుల ఇళ్ల నిర్మాణం 6 నెలల్లో ..
- February 06, 2016
సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం కేసీఆర్ సూచనతో బల్దియాలో గెలిచిన వెంటనే కాలనీల్లో పర్యటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలందరికీ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. బస్తీ వాసులకు 6 నెలల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







