లండన్ జీవితం: నవీన్ మేడారం
- February 06, 2016
చ దువు, ఉద్యోగాల కోసం మన దేశం నుంచి లండన్‌కెళ్లి వెతలు పడిన తొమ్మిది మంది యువతీయువకుల జీవితాల్లోని జరిగిన స¾ంఘటనల సమాహారమే మా 'లండన్ లైఫ్' అంటున్నారు నవీన్ మేడారం. ఆయన దర్శకత్వం వహించిన ఆంగ్ల చిత్రమిది. అసద్ షాన్, అంబర్ రోజ్ నాయకానాయికలు. రేణు పటేల్ నిర్మాత.
ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ''ఈ ఆంగ్ల చిత్రాన్ని తెలుగువారి కోసం తెలుగు సబ్ టైటిల్స్‌తో వేస్తున్నాం. 'హ్యారీ పోటర్', 'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' వంటి 30 హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అనుభవంతో ఈ సినిమాకి దర్శకత్వం వహించాను. త్వరలోనే ఓ తెలుగు చిత్రం రూపొందిస్తాన''ని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







