బహ్రైన్, యు.ఎ.ఇ. దేశాల మధ్య బలమైన సంబంధాలు
- February 06, 2016
బహ్రైన్, యు.ఎ.ఇ. దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొనాలని దుబాయ్ యువరాజు షేక్ హిమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తొఉమ్ శుక్రవారం బహ్రైన్ సందర్శించారు. గౌరవనీయ హమద్ దారుడ్య పోటీల కప్పు ఏర్పాటును పరిశీలించేందు విచ్చేశారు. ఈ సందర్భంగా బహెరిన్ రాజ్య ప్రతినిధి,యువజన వ్యవహారాల శాఖాదిపతి షేక్ నస్సేర్ బిన్ హమ్మాద్ అల్ ఖలీఫా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుత సీజన్లో అత్యంత ప్రతిష్టాకరమైన గుర్రాల రేసుల ఏర్పాట్లను పరిశీలన చేశారు.బహెరిన్ గుర్రపు పందెంలో పాల్గొనే రైడెర్స్ దుబాయ్ యువరాజు షేక్ హిమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తొఉమ్ కీర్తించి ఇరు దేశాల మైత్రీని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







