హెచ్ఎంసీ క్వాలిటీ హెల్త్‌కేర్ సిస్టమ్
- February 06, 2016
హమాద్ మెడికల్ కార్పొరేషన్, హమాద్ హెల్త్ కేర్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్ను దుబాయ్‌లోని అరబ్ హెల్త్ ఎగ్జిబిషన్ మరియు కాంగ్రెస్‌లో షోకేస్ చేసింది. హెల్త్ కేర్ రంగంలో క్వాలిటీని పెంచడానికి హెచ్ఎంసీ, హెచ్హెచ్క్యూఐని స్థాపించింది. హెల్త్ కేర్‌కి సంబంధించి సరికొత్త ఆవిష్కరణల్ని హమాద్ హెల్త్ కేర్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్ చేపడుతుందనీ, అలాగే రీసెర్చ్, ట్రైనింగ్, ఇంప్లిమేషన్ వంటి విభాగాల్లో ఉన్నత శిఖరాల్ని అందుకుంటుందని డిప్యూటీ చీఫ్ క్వాలిటీ ఆఫీసర్ నాజర్ సయీద్ అల్ నైమి చెప్పారు. హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌తో రీజినల్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి హమాద్ మెడికల్ కార్పొరేషన్ కృషి చేయనుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







