చెట్టినాడ్ చికెన్
- February 09, 2016
కావలసినవి: కిలో చికెన్, మూడు చెంచాల వెనిగర్, రెండు చెంచాల నూరిన అల్లం, రెండు ఉల్లిగడ్డలు, ఒక చెంచా సోంపు, ఒక చెంచా మెంతులు, రెండు చెంచాల కారం, రెండు చెంచాల దనియాలు, అర చెంచాడు మిరియాలు, ఒక చెంచాడు డాల్డా, అర చెంచాడు ఆవాలు, ఒక కప్పు తాజా కరివేపాకు రెమ్మలు
ఎలా చేయాలి
నూనె, ఆవాలను మినహాయించి పై పదార్థాలతో చికెన్‌ను బాగా మిక్స్ చేయండి. ఒక రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఆ తరువాత కడాయిలో నీళ్లుగాని, నూనెగాని వేయకుండా కొద్ది సేపు వేగించండి.వేరే కడాయిలో నూనె వేసి వేడిచేయండి.దీనిలో ఆవాలు,కరివేపాకు వేసి చిటపటమన్నాక ఇప్పుడు చికెన్ మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయించండి. హాట్ హాట్‌గా ఈ చెట్టినాడ్ చికెన్‌ను రొట్టెలతో సర్వ్ చేయండి.చాలా రుచికరంగా ఉంటుంది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







