కోటా, ఉద్యోగాలకు సంబంధించినది.. జాతీయతపైన కాదు: కమిటీ రిపోర్ట్
- September 08, 2020
కువైట్ సిటీ:సిటిజన్స్‌తో కొన్ని ఉద్యోగాల భర్తీ చేపడుతున్న దరిమిలా, విదేశాల నుంచి వస్తోన్న వలసదారుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో కోటా ఉద్యోగాలకు సంబంధించి పార్లమెంటరీ హ్యామన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కమిటీ రిపోర్ట్ సిద్ధమయ్యింది. ఈ రిపోర్ట్ ప్రకారం, కోటా సిస్టవ్ుని, నేషనాలిటీతో సంబంధం లేకుండా, ఉద్యోగాలతో సంబంధం వుండేలా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సిటిజన్స్‌తో పోల్చితే 20 శాతానికి మించి వలసదారులకు అవకాశం కల్పించకూడదు ఉద్యోగావకాశాల్లో. ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఈ దిశగా స్థానికుల్ని ప్రోత్సహించాల్సి వుంటుంది. ఫైనల్ రిపోర్ట్ గురువారం నాటికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







