మహిళా మిలిటరీ పోలీస్‌పై దుర్భాషలాడిన సౌదీ వ్యక్తి

- September 08, 2020 , by Maagulf
మహిళా మిలిటరీ పోలీస్‌పై దుర్భాషలాడిన సౌదీ వ్యక్తి

రియాద్: సౌదీ ప్రాసిక్యూటర్స్‌, ఓ వ్యక్తిని ఇంటరాగేషన్‌ చేస్తున్నారు. మహిళా మిలిటరీ ఆఫీసర్స్‌పై దుర్భాషలాడుతున్నట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఓ వీడియో ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. ఆర్టికల్‌ 15 మరియు 17 - క్రిమినల్‌ ప్రొసిడ్యూర్స్‌ చట్టం ప్రకారం నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ తరహా నేరాల విషయంలో చాలా కరిÄనమైన చర్యలుంటాయని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com