హాషిస్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- September 09, 2020
దోహా:నార్కోటిక్ హాషిష్ స్మగ్లింగ్ ముఠా గుట్టుని రట్టు చేశారు మెరిటైమ్ కస్టమ్స్ అధికారులు. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. పోర్ట్ ఆఫ్ రువైస్‌లో పెద్దమొత్తంలో హాషిష్‌ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. మెటల్ క్యాన్స్ కింది భాగంలో సీక్రెట్‌గా దాచి వుంచిన హాషిష్‌ని కనుగొన్నారు. మొత్తం 26 ప్యాకేజీల హాషిష్ మొత్తం బరువు 26.15 కిలోగ్రాములుగా తేల్చారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







