భారీ అగ్ని ప్రమాదంలో రసాయనిక గిడ్డంగి దగ్ధం
- February 12, 2016
అలఘిల్ పారిశ్రామిక ప్రాంతంలో రసాయినిక పదార్ధానికి కావాల్సిన నురుగును ఉత్పత్తి చేసే గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో గిడ్డింగి నిర్మాణం, సరుకు మొత్తం అగ్నికి ఆహుతి కాబడింది. రస అల ఖైమహ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరగిందని, రస అల ఖైమహ్ , షార్జా , ఫుజైరహ్ మరియు అజమాన్ సహకారంతో ఉవ్వెత్తున లేచిన మంటలను అగ్నిమాపకదళం ఎంతో శ్రమించి అదుపులోనికి తీసుకువచ్చారు. కాగా, ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి మరణాలు నమోదు కాలేదని సమాచారం వారు ఇస్తున్నారు. రెండు గంటలలో వ్యవధిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులను సమీపంలోని సురక్షిత భవనాలలోనికి తరలించారు,
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







