యమ పాశం చిత్ర ఆడియో విడుదల
- February 12, 2016
తమిళ కథనాయకుడు జయం రవి, లక్ష్మీమీనన్ జంటగా నటించిన యమ పాశం చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నగరంలోని తాజ్‌డెక్కన్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కథనాయకుడు నాని ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, రాజా, నిర్మాత బాలకృష్ణ, ముకేష్, పోసాని కృష్ణమురళి, జెమిని కిరణ్, నాగినీడు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









