లులు తొలి డ్రా: 25,000 బహ్రెయినీ దినార్స్ రివార్డ్
- October 14, 2020
మనామా:లులు హైపర్ మార్కెట్ - షాప్ అండ్ విన్ ప్రమోషన్ తొలి ఇ-ర్యాఫిల్ డ్రా అక్టోబర్ 4న జరిగింది. 400 మంది లక్కీ షాపర్స్ని ఎంపిక చేశారు. 25,000 బహ్రెయినీ దినార్స్ విలువైన బహుమతుల్ని గెల్చుకున్నారు విజేతలు. షాప్ అండ్ విన్ ప్రమోషన్లో భాగంగా 150,000 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ వోచర్స్‌ని ఇవ్వనున్నారు. 100 బహ్రెయినీ దినార్స్, 50 అలాగే 25 బహ్రెయినీ దినార్స్ డినామినేషన్స్‌తో వీటిని రూపొందించారు. ఈ ఏడాది చివరి వరకు మొత్తం ఐదు రఫాలె డ్రాలుంటాయి. తమ బహుమతుల్ని అందుకోవడానికి దానా మాల్ వద్దనున్న లులు హైపర్ మార్కెట్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ని సంప్రదించాల్సి వుంటుంది. 150 మంది విజేతలకు 100 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డ్, 150 మందికి 40 విలువైన గిఫ్ట్ కార్డ్, 100 మందికి 25 విలువైన కార్డ్ అందిస్తున్నారు. తదుపరి ఇ-రఫాలె డ్రా 18 అక్టోబర్న జరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..







