మరణ శిక్ష నిబంధనల్ని సవరించిన ఒమన్
- October 14, 2020
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతం బబిశ్రీన్ తరీక్, మరణ శిక్షలకు సంబంధించి కొన్ని సవరణలు చేస్తూ రాయల్ డిక్రీని విడుదల చేశారు. యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా క్రిమినల్ కోర్ట్ మరణ శిక్ష విధించకూడదంటూ ఈ డిక్రీ విడుదలయ్యింది. సుల్తాన్ ఆర్డర్ ద్వారా ఏర్పాటైన కమిటీకి సదరు కేసు డాక్యుమెంట్‌ని సంపాదల్సి వుంటుంది. సుల్తాన్ గ్రాండ్ ముఫ్టి లేదా అసిస్టెంట్ ఈ ప్యానెల్‌కి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు అనుభవంగల సభ్యుల్ని ప్రెసిడెంట్ నియమిస్తారు. షరియా బేస్డ్ ఆపీనియన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు. 60 రోజుల్లోగా కమిటీ తన అభిప్రాయన్ని వెల్లడించకపోతే, ట్రిబ్యునల్ రూల్ కొనసాగుతుంది. యునానిమిటీ లేనిపక్షంలో, మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సి వుంటుంది. అధికారిక గెజిట్‌లో ఈ సవరణను చేర్చారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







