స్పీడ్ రాడార్స్పై దాడి: పదిమంది అరెస్ట్
- October 14, 2020
రియాద్: స్పీడ్ రాడార్స్‌ని దొంగిలించిన కేసులో పది మందిని సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. మక్కా పోలీస్ అధికార ప్రతినిది¸ మేజర్ మొహమ్మద్ అల్ ఘామ్ది మాట్లాడుతూ, ఇద్దరు సౌదీలు అలాగే ఎనిమిది మంది యెమనీలను ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దొంగిలించిన వస్తువుల్ని నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సెంటర్స్‌లో గంటకు 80 కిలోమీటర్ల వేగం, హైవేలపై 140 కిలోమీటర్ల వేగంతో ఈ రాడార్లు లాక్ అయి వుంటాయి. కాగా, నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







