'హౌ టు గివ్ జకత్' మొబైల్ యాప్‌కి అవార్డ్
- February 13, 2016మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ రెలిజియస్ ఎఫైర్ రూపొందించిన మొబైల్ యాప్ 'హౌ టు గివ్ జకత్' కి బెస్ట్ గవర్నమెంట్ మొబైల్ సర్వీస్ అవార్డ్ దక్కింది. సోషల్ ఎఫైర్స్ కేటగిరీలో ఈ అవార్డును ప్రకటించారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ఈ అవార్డు విషయాన్ని తెలియజేశారు. జకత్కి సంబంధించిన అన్ని విషయాల్నీ ఈ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది. జకత్ ఆఫ్ మనీ, గోల్డ్, సిల్వర్, స్టాక్స్, బాండ్స్, ఫ్రూట్స్, లైవ్ స్టాక్, రియల్ ఎస్టేట్ వంటి విషయాల్ని ఇందులో పొందుపర్చారు. ప్రభుత్వ సంస్థల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రతియేటా 'బెస్ట్ గవర్నమెంట్ మొబైల్ సర్వీస్ అవార్డ్'ను ఇస్తూ వస్తున్నారు.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు