అతనికో సయ్యాట
- February 14, 2016
దాహం నిండిన ఎదురు చూపుల
మొలకెత్తని చిగురుల ఆశల
బాధతో ఉన్న ఎండిన దుక్కుల చూసి
నెలలు నిండిన కనికరించి ప్రసవించని
ఆకాశం
ఎందుకో ఉన్న పలానా ఉరికి పడ్డది
బిగ పట్టుకున్న కడుపులోని భాదనంతా
వాంతి చేసుకున్నది
తన విరి జల్లుల చల్లదనంతో నేల పడుచు ని
పులకరింప చేస్తోంది
బతుకంతా జీవన ఇంధనం పండించు నేల
రాజు
రేపు జరిగే మట్టితో తన సయ్యాట కోసమే
కలగంటూ నిద్ర నటిస్తున్నాడు.
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!







