వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం నేడు స్వగ్రామానికి..
- February 14, 2016
సియాచిన్ మంచు తుఫాన్లో మృతి చెందిన వీర జవాను ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం సోమవారం ఆయన స్వస్థలమైన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పార్నపల్లెకు చేరుకోనుంది. సియాచిన్ నుంచి అహ్మద్ భౌతికకాయం ఈరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం అతని స్వస్థలం పార్నపల్లెకి తరలిస్తారు. అక్కడ అహ్మద్ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







