భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు : ముంబయి
- February 14, 2016
మహారాష్ట్రలోని ముంబయిలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా వీక్' కార్యక్రమంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అగ్నిమాపక విభాగంసోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం భారీ అగ్నిప్రమాదం కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదిక పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. విధ్వంసం చేయాలని ఎవరైనా కావాలనే ఇలా చేసి ఉంటారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సహాయకబృందాలు వెంటనే అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టడంతో అందరూ సురక్షితంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







