బంగాళదుంపలను తినటం వలన రక్తపీడనం తగ్గవచ్చు ...
- February 16, 2016
భూమిలో దొరికే కందమూలలో బంగాల దుంప ఒకటి..బంగాళదుంపలను తినటం వలన రక్తపీడనం తగ్గవచ్చని "పెన్సిల్వేనియా బెసిడ్ ఆన్ స్క్రాన్టన్ యూనివర్సిటీ" ని సూచించారు. ఊబకాయులు మరియు అధిక బరువు ఉండే వారికి రోజు రెండు సార్లు కూరగాయలను తినిపించటం ద్వారా వారి శరీర బరువు తగ్గించవచ్చు. చాలా మంది వేయించిన బంగాళదుంప కూర అంటే బాగా ఇష్టపడతారు. శరీరానికి ఎలాంటి క్యాలోరీలు అందించబడవు కానీ కొవ్వు పదార్థాలు మాత్రం పుష్కలంగా అందించబడి, అనారోగ్యాలను కలిగిస్తాయి.నిజానికి ఒక బంగాళదుంప 110 క్యాలోరీలను, డజన్ ఫైటోకెమికల్ మరియు విటమిన్ లను కలిగి ఉంటుంది. 18 మంది ఊబకాయులపై, 4 వారాల పాటు ఊదారంగు బంగాళదుంపను వారికి అందించారు.పరిశోధనలు జరిపిన 18 మంది యొక్క రక్తపోటు స్థాయిలు తగ్గాయని కనుగొన్నారు.పెన్సిల్వేనియా బెసిడ్ ఆన్ స్క్రాన్టన్ యూనివర్సిటీ" వారు పరిశోధనలు జరిపి తెలిపిన దాని ప్రకారం, ఊదా రంగులో ఉండే బంగాళదుంపను ఎలాంటి నూనె లేదా కొవ్వు పదార్థాలు కలపకుండా, కేవలం మైక్రోవేవ్ లో వండే బంగాళదుంప ఆరోగ్యానికి మంచివని తెలిపారు
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







