పాక్ 88 మంది భారతీయుల్ని అరెస్ట్ చేసింది
- February 20, 2016
తమ ప్రాదేశిక సముద్ర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారనే కారణంతో భారత్ కు చెందిన 88 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన 16 బోట్లను సైతం పాక్ సముద్రతీర ప్రాంత రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని జియో టీవీ చానల్ వెల్లడించింది. మత్స్యకారులను కరాచీలోని తీర ప్రాంత పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసునమోదు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







