షార్జా లో అగ్నిప్రమాదం 19 కార్లు దగ్ధం
- February 21, 2016
షార్జా లో అగ్నిప్రమాదం 19 కార్లు దగ్ధం కాగా, మిగిలిన వాహనాలను విశ్వవిద్యాలయం నుండి వెలుపలకు తరలించారు. ఈ ప్రమాదంలో ఇరువురికి వ్యాపించిన దట్టమైన పొగలు కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. వీరు అగ్నిప్రమాదానికి సమీపంలో ఉండటంతో ఉపిరి అందని పరిస్థితి ఏర్పడింది. పౌర రక్షణ అధికారులు తక్షణమే మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు, కాగా అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రిలో చేర్పించారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







