బ్రేకింగ్..మే 4 నుండి యూఏఈ లో సిబిఎస్ఇ పరీక్షలు ప్రారంభం
- December 31, 2020
అబుదాబి: భారతదేశ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ), బోర్డు పరీక్షలు పాఠ్యాంశాలను అనుసరించి అన్ని పాఠశాలల్లో మే 4 న ప్రారంభం కానున్నట్లు గురువారం (డిసెంబర్ 31) ప్రకటించారు.
"పరీక్షలు జూన్ 10 వరకు నడుస్తాయి, జూలై మధ్యలో ఫలితాలు ప్రకటించబడతాయి. సిబిఎస్ఇ పాఠశాలల క్రింద పనిచేస్తున్న మొత్తం 26 దేశాలలో ఉన్న పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. అని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ నిశాంక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష