2020లో 8,143 మంది వలసదారుల బహిష్కరణ

- January 02, 2021 , by Maagulf
2020లో 8,143 మంది వలసదారుల బహిష్కరణ

కువైట్ సిటీ:కువైట్‌ నుంచి 2020 సంవత్సరంలో మొత్తంగా 8,143 మంది వలసదారుల్ని బషిష్కరించారు. ఈ మేరకు ఓ నివేదిక విడుదలయ్యింది. వీరిలో 6,003 మంది రెసిడెన్సీ ఎఫైర్స్‌ పోలీస్‌ ద్వారా బహిష్కరణ‌ చేయబడగా, 2140 మంది ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన ఇతర విభాగాల ద్వారా బహిష్కరించబడ్డారు. కాగా, 317 మందిని హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ మరియు ఫ్రాడ్‌ నేరాల కింద విచారణను ఎదుర్కొన్నారు. 71 మందిని కువైట్‌ సెంట్రల్‌ ప్రిజన్‌కి తరలించారు. ఇల్లీగల్‌ రెసిడెన్సీస్‌కి సంబంధించి 44 కేసుల్ని కువైటీ ప్రాసిక్యూటర్స్‌ హ్యాండిల్‌ చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com