మోదీ డాక్టరేట్‌ను తిరస్కరించారు
- February 22, 2016
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా గౌరవ డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు. తనకు ఈ విశ్వవిద్యాలయం ఎన్నో ఇచ్చిందని, వాటి ముందు డాక్టరేట్ తక్కువేనన్నారు. డాక్టరేట్‌ను తిరస్కరిస్తున్నందుకు వర్సీటీ అధ్యాపకులు తనను క్షమించాలని ఆయన కోరారు. గతంలోనూ మోదీ అమెరికాలో పర్యటించినపుడు లూసియానా వర్శిటీలో డాక్టరేట్‌ను తిరస్కరించారు. గుజరాత్ సిఎంగా ఉన్నపుడు కూడా ఆయన డాక్టరేట్ల పట్ల ఆసక్తి చూపలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







