రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైకాపా అధినేత జగన్
- February 23, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి విజ్ఞప్తి చేసినట్లు వైకాపా అధినేత జగన్ తెలిపారు. న్యూదిల్లీలో రాష్ట్రపతితో భేటీ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తులపట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







