పుణె ఎరవాడ జైలు నుంచి సంజయ్‌దత్ విడుదల
- February 24, 2016
పుణె ఎరవాడ జైలు నుంచి బాలిహుడ్ నటుడు సంజయ్‌దత్ విడుదలయ్యారు. 1993 ముంబయి బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నాడన్న కేసులో సంజయ్‌దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. మంచి ప్రవర్తన కారణంగా సంజయ్‌దత్ ముందుగానే విడుదలయ్యాడు. 42 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించిన సంజయ్‌దత్ కోర్టు విధించిన శిక్షకన్నా 8 నెలల 16 రోజుల ముందుగానే బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన సంజయ్‌దత్ అభిమానుల ఆశిర్వాదం వల్లే తాను బయటకు వచ్చానని తెలిపారు. సంజయ్‌దత్ విడుదలను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ప్రదీప్ భలేకర్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







