యు.ఎ.ఈ పై శ్రీలంక విజయం

- February 25, 2016 , by Maagulf
యు.ఎ.ఈ పై శ్రీలంక విజయం

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న శ్రీలంక బంతితో రాణించినా.. ఛేదనలో తేలిపోయిన యూఏఈ మీర్పూర్‌: ఆసియాకప్క్వాలిఫయర్మ్యాచ్ల్లో వరుస విజయాలతో దూసుకొచ్చిన పసికూన యూఏఈ అసలు సమరంలో మాత్రం చతికిలపడిపోయింది. తొలుత బ్యాటింగ్చేసిన శ్రీలంకను 129 పరుగులకే పరిమితం చేసి సంచలనం సృష్టించేలా కనిపించినా.. లక్ష్య ఛేదనలో బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో 14 పరుగుల తేడాతో టీ20 మ్యాచ్లో ఓటమి పాలైంది. ఒకవైపు మిడిలార్డర్బ్యాట్స్మెన్స్వప్నిల్పాటిల్‌ (37: 36 బంతుల్లో 3×4, 2×6) ఒంటరిగా పోరాడినా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com