దుబాయి లో సల్లూ భాయ్
- February 25, 2016
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దుబాయ్ వెళ్లనున్నాడు. వచ్చే నెల 18న దుబాయ్ ఇంటర్ నేషనల్ స్టేడియంలో జరగనున్న టైమ్స్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డుల (టీఓఐఎఫ్‌ఎ) వేడుకకు ఆయన హాజరవనున్నాడు. ఈ వేడుకలో సల్మాన్ తన డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించనున్నాడు.ఈ అవార్డుల వేడుకలో సల్మాన్ తన 'భజరంగి భాయిజాన్' చిత్రంతో ఉత్తమ నటుడి రేసులో ఉన్నాడు. టీఓఐఎఫ్‌ఎ నిర్వహిస్తున్న ఈ అవార్డుల ప్రధానోత్సవం రెండో ఎడిషన్ ఇది. మొదటి ఎడిషన్ 2013లో కొలంబియా వేదికగా జరిగింది. ఈ సారి జరగనున్న కార్యక్రమంలో బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, పాప్ స్టార్ హనీ సింగ్ త దితర ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







