రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో సినిమా
- February 12, 2021
హైదరాబాద్:మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో మూవీ రానుంది. ఈ మూవీ చెర్రీకి 15వ సినిమా కాగా, ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు ఇది 50వ సినిమా కావడం విశేషం. ఈ విషయాన్ని SVC తన ట్విటర్ పేజీలో ప్రకటించింది. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉండగా, శంకర్ భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







