భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 19, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి.కేరళ, మహారాష్ట్రలో మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394కి చేరింది.ఇందులో 1,06,67,741 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39,542 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 97 మంది మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,111కి చేరింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా, వీసా ట్రేడింగ్..ఆఫీసుపై రైడ్స్..!!
- సౌదీ బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డా..తల్లిదండ్రులను కోల్పోయాడు..!!
- బహ్రెయిన్-నాటో సంబంధాల్లో కొత్త అధ్యాయం..!!
- బౌషర్‌లో శాంతికి భంగం..122 మంది అరెస్ట్..!!
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!







