బహ్రెయిన్ లో రోడ్లు మూసివేత - నేడు కొన్ని పునరుద్డ్డరణ
- February 26, 2016
ఆవర్తన నిర్వహణ కోసం బహ్రెయిన్ లో కొన్ని రహదారులు మరియు కూడళ్ళు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ డైరెక్టరేట్ జనరల్ ప్రకటించారు. రిఫ్ఫా రహదారి , షేక్ ఆలీ బిన్ ఖలీఫా కూడలి ఫిబ్రవరి 25 న ( గురువారం) రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 27 న ( శనివారం ) ఉదయం 5 గంటల వరకు మూసి ఉంచుతారు. అలాగే, షేక్ జాబెర్ రహదారి ( ఆల్బా మీదకి ). షేక్ జాబెర్ రహదారి ( ఆల్బా మీదకి ) ఫిబ్రవరి 25 న మద్యాహ్నం 12 గంటల నుంచి ఫిబ్రవరి 29 న ఉదయం 5 గంటల వరకు మూసి ఉంచుతారు. అలాగే , బుధియ రహదారి, జనబియ కూడలి ఫిబ్రవరి 25 ఉదయం12 గంటల నుండి ఫిబ్రవరి 27 న ( శనివారం ) ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. అదేవిధంగా, షేక్ జాబెర్ రహదారి ఫిబ్రవరి 25 న రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 28 న ఉదయం 5 గంటల వరకు మూసివేయబడి ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







