రేపు ముగియనున్న హలాల్ కతర్ ఉత్సవం
- February 27, 2016
గొర్రెలు మరియు మేకల కొరకు హలాల్ కతర్ పండుగ రేపటితో ముగియనుంది. ఐదవ సంచిక కాటార , సాంస్కృతిక విలేజ్ ఫౌండేషన్ నిర్వహించే ఈ ఉత్సవం రేపటితో ముగుస్తుంది. హలాల్ కతర్ పండుగ సందడిని తిలకించేందుకు ప్రజలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరుకు ఆ తర్వాత సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. పాఠశాల పిల్లలతో సహా పలువురిని పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చేలా ఆకర్షిస్తోంది. సందర్శకులు తమ సంస్కృతి, సంప్రదాయం మరియు ప్రాంతం యొక్క వారసత్వాన్ని ఒక సంగ్రహావలోకనం పొందెందుకు ఈ ఉత్సవం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ, యాంత్రికమైన మన జీవితం పాత రోజుల్లో ఎలా ఉండేదో ప్రతి ఒక్కరు తెల్సుకొనే ఒక అద్భుతమైన అవకాశమని అభివర్ణించారు. పిల్లలకు వినోదం కల్గించే ఒంటె సవారీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







