అల్ ఉలా విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల కి గ్రీన్ సిగ్నల్
- March 05, 2021
సౌదీ:అల్ ఉలాలోని ప్రిన్స్ అబ్దుల్ మజీద్ బిన్ అబ్దులాజీజ్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్ ఆమోదం లభించింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సౌదీ DGCA ప్రకటించింది. కింగ్డమ్ లోని పది పెద్ద విమానాశ్రయాల్లో అల్ ఉలా ఎయిర్ పోర్ట్ ఒకటి కావటం విశేషం. ఈ విమానాశ్రయంలో ఒకేసారి 15 కమర్షియల్ ఫ్లైట్స్ ని ఉంచవచ్చు. ఇదిలాఉంటే అల్ ఉలా విమానాశ్రయంలో వార్షిక ప్రయాణికుల రద్దీ లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగినట్లు డీజీసీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..