ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
అమరావతి: ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి... వేలల్లో నమోదైన కేసులు.. భారీగా పడిపోయి.. మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి... ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ పరీక్షించగా.. 124 మందికి పాజిటివ్‌గా తేలింది.. కరోనాతో మరొకరు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో కోవిడ్ బారినపడిన 94 మంది పూర్తిగా కోలుకున్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య కోటి 41 లోల 43 వేల 911కు చేరగా.. పాజిటివ్ కేసులు 8,90,441కు, రికవరీ కేసులు 8,82,369కు పెరిగాయి. ప్రస్తుతం 900 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 7,172 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..